జ్యోతిష్య అంచనాలు

arrow

జ్యోతిష్య అంచనాలు

జ్యోతిష్య అంచనాలు

అక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమేనటా..!

జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలకు ప్రాముఖ్యత ఉంది. దాదాపు ట్టుమచ్చలు లేని వారు ఉండరు. శరీరంపై పుట్టుమచ్చ ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అందంగా కనిపిస్తారు. కొన్నిసార్లు అది మరకలా కనిపించిన అది మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదృష్టంకలిసొస్తుందో లేదో... పుట్టుమచ్చల్ని చూసి డిసైడ్ చేస్తారు జ్యోతిష శాస్త్ర నిపుణులు.

ఎక్కడుంటే మంచిది:
శరీరంలో వివిధ భాగాల్లో పుట్టు మచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. మగవారికీ, ఆడవారికీ పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే పుట్టు మచ్చలు ఉన్న చోటును బట్టి అవి మంచివా కాదో చెబుతారు. పుట్టుమచ్చులు ఎక్కడ ఉంటే మంచిదో తెలుసుకుందాం..